Russia: రష్యాకు జిన్ పింగ్.. యుద్ధం ఆపుతారా?

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వచ్చేవారం రష్యాలో పర్యటించనున్నారు. 3 రోజులపాటు సాగే ఈ పర్యటనలో ఇరుదేశాలు పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు చేయనున్నాయి. స్నేహం, శాంతి కోసం జరుపుతున్న పర్యటన అని చైనా పేర్కొనగా.. సమగ్ర భాగస్వామ్యం, వ్యూహాత్మక సహకారమే లక్ష్యమని మాస్కో ప్రకటించింది. ఉక్రెయిన్ యుద్ధం ముగించాలని రష్యాకు చైనా ప్రతిపాదించిన నేపథ్యంలో.. జిన్ పింగ్ మాస్కో పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Updated : 17 Mar 2023 19:30 IST

Tags :

మరిన్ని