Krishnam Raju: కృష్ణంరాజు కింగ్‌లా బతికారు: వి.వి.వినాయక్‌

ప్రముఖ నటుడు కృష్ణంరాజు మృతికి సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఎప్పటికీ తమ గుండెల్లోనే నిలిచిపోతారని సీనియర్‌ నటుడు బాను చందర్‌ అన్నారు. దిగ్గజ నటుణ్ని కోల్పాయామని నటుడు సుమన్‌ అన్నారు.  కృష్ణంరాజు.. కింగ్‌లా బతికారని దర్శకుడు వి.వి.వినాయక్‌ అన్నారు. కృష్ణంరాజు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.  

Published : 11 Sep 2022 12:34 IST

Tags :

మరిన్ని