CM Jagan: నంద్యాలలో సీఎం జగన్‌ బహిరంగ సభ

సీఎం జగన్ (CM Jagan)ఈరోజు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగానే హంద్రీనీవా నీటిని చెరువులకు ఎత్తిపోసే మోటార్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా డోన్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొని, మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి.  

Published : 19 Sep 2023 14:05 IST

Tags :

మరిన్ని