CM KCR: దివ్యాంగుల పింఛన్‌ మరో వెయ్యి పెంపు

మంచిర్యాల: దివ్యాంగుల పింఛన్‌ను మరో వెయ్యి పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. వచ్చే నెల నుంచి రూ.4,116 పింఛను చెల్లిస్తామన్నారు. మంచిర్యాలలో నిర్వహించిన భారాస బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ధరణి పుణ్యం వల్లే రైతుబంధు, రైతుబీమా అమలవుతోందన్నారు. సింగరేణి సంస్థను గత కాంగ్రెస్‌ ప్రభుత్వ ఆగం చేసిందని, ఇప్పుడు భాజపా ప్రభుత్వం దాన్ని ప్రైవేటుపరం చేయాలని చూస్తోందని ఆరోపించారు. వచ్చే దసరాకి సింగరేణి కార్మికులకు రూ. 700 కోట్లు బోనస్‌ పంచుతామని తెలిపారు.

Updated : 09 Jun 2023 22:03 IST

Tags :

మరిన్ని