North Korea: అణుదాడికి ఉత్తరకొరియా రిహార్సల్!

శత్రు దేశాలపై అణుదాడి చేసేందుకు ఉత్తరకొరియా (North Korea) రిహార్సల్స్  నిర్వహించింది. రెండు బాలిస్టిక్  క్షిపణులను ప్రయోగించింది. శత్రు దేశాల భూభాగాలను ఆక్రమించుకునే విన్యాసాలను కూడా ఉత్తరకొరియా నిర్వహించింది. అమెరికా, దక్షిణకొరియా సంయుక్త యుద్ధ విన్యాసాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉత్తరకొరియా... అణుదాడికి మరింత దూకుడు ప్రదర్శిస్తోంది.

Published : 31 Aug 2023 16:04 IST

Tags :

మరిన్ని