Congress: తెలంగాణలో 8 లోక్‌సభ స్థానాలకు ఖరారు కానున్న అభ్యర్థులు

లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థుల పూర్తి జాబితాపై బుధవారం స్పష్టత రానుంది. సాయంత్రం దిల్లీలో జరగనున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

Published : 27 Mar 2024 14:41 IST

Tags :

మరిన్ని