Congress: తుక్కుగూడలో కాంగ్రెస్‌ ‘జనజాతర’ బహిరంగ సభ

కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ (congress).. తెలంగాణ నుంచి లోక్‌సభ ఎన్నికల సమరశంఖాన్ని పూరించనుంది. తుక్కుగూడ నుంచి ‘జనజాతర’ సభ ద్వారా ప్రచారానికి శ్రీకారం చుడుతోంది. కేంద్రంలో ప్రకటించిన మేనిఫెస్టో తెలుగుప్రతిని రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఈ సభలో విడుదల చేయనున్నారు.

Published : 06 Apr 2024 15:57 IST

Tags :

మరిన్ని