Covid vaccine: కొవిడ్ టీకాలు.. ఐరోపాలో 14లక్షల మంది ప్రాణాలను కాపాడాయి: డబ్ల్యూహెచ్‌వో

ఐరోపా దేశాల్లో కొవిడ్ టీకాలు 14 లక్షల మంది ప్రాణాలను కాపాడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. రిస్క్ జోన్‌లో ఉన్న వారు 6-12 నెలలకు ఒకసారి కొవిడ్ టీకా డోసులను తీసుకుంటూ ఉండాలని సూచన చేసింది. కొవిడ్‌కు ఉన్న అనూహ్య స్వభావం కారణంగా.. కొత్త వేరియంట్‌లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం దేశాలకు ఎంతో అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. 

Published : 17 Jan 2024 20:05 IST

Tags :

మరిన్ని