China: చైనాలో కరోనా ఆంక్షలకు వ్యతిరేకంగా ఉద్యమం

చైనాలో సుదీర్ఘకాలంగా కరోనా ఆంక్షలు కొనసాగించటంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఆంక్షలు ఎత్తివేయాలంటూ ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. ఉరుంకి నగరంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో పది మంది చనిపోయారు. కరోనా ఆంక్షల వల్లనే వారు తప్పించుకోలేకపోయారన్న ఆరోపణలతో అక్కడి ప్రజలు ఆంక్షలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారు.

Published : 27 Nov 2022 12:06 IST

Tags :

మరిన్ని