Polavaram: పోలవరం ప్రాజెక్టు అంచనాలపై అంకెల గారడీ..!

పోలవరం (Polavaram Project) పనుల్లో అంకెల గారడీ నడుస్తోంది. తొలిదశ అంచనాలను జగన్ (YS Jagan) సర్కార్ భారీగా పెంచడంపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాదిన్నర కిందటి అంచనాలకు, ఇప్పటికీ రూ.5వేల కోట్లకు పైగానే పెరిగాయి. నేడు దిల్లీలో జరగనున్న పోలవరం పురోగతి సమీక్షలోనైనా నిధుల అంశం తేలుతుందా లేదా అన్న సందిగ్ధం నెలకొంది.

Updated : 01 Jun 2023 13:33 IST

మరిన్ని