Deepika Padukone: ఆస్కార్‌ ప్రజెంటర్‌గా దీపికా పదుకొణె

బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె (Deepika Padukone) మరో విశేష గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ప్రపంచ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ (Oscars) అవార్డుల ప్రదానోత్సవంలో ఆమె ప్రజెంటర్‌గా పాల్గొననున్నారు. ఎమిలీ బ్లంట్‌, మైఖెల్‌ బి జోర్డాన్‌, శామ్యూల్‌ ఎల్‌ జాక్సన్‌, డ్వేన్‌ జాన్సన్‌, జోయ్‌ సాల్డానా వంటి హాలీవుడ్‌ ప్రముఖులతో కలిసి దీపిక.. అకాడమీ అవార్డులు అందించనున్నారు. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా తెలియజేసిన ఆమె ఇలాంటి గౌరవాన్ని సొంతం చేసుకున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. 

Updated : 03 Mar 2023 18:33 IST

Tags :

మరిన్ని