Health news: ఇంప్లాంట్స్‌తో సహజమైన దంతాలు

దంతాలు ఊడిపోతే వాటి స్థానంలో కట్టుడు పళ్లు పెట్టించుకోవడం మనకు తెలిసిందే.. అయితే అవి సహజంగా ఉండకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ సమస్యలకు ఇంప్లాంట్స్ రూపంలో దంత వైద్యంలో ఓ చక్కటి పరిష్కారం అందుబాటులో ఉంది. 

Published : 19 May 2022 17:14 IST
Tags :

మరిన్ని