Dhee 14 Final: ఫైనల్‌లో అదిరిపోయే స్టెప్పులు.. ఆదిని ఆటాడుకున్న రవితేజ

ఉర్రూతలూగించే స్టెప్పులతో ప్రముఖ డ్యాన్స్‌ షో ‘ఢీ 14’ ప్రతివారం ప్రేక్షకులను కనువిందు చేస్తుంది. ఈటీవీ వేదికగా ప్రసారమయ్యే ఈ డ్యాన్స్‌ షో ఫైనల్‌ ఎపిసోడ్‌ డిసెంబర్‌ 4న ఆదివారం ప్రసారం కానుంది. దీనికి సంబంధించి తాజాగా ప్రోమో విడుదల అయింది. ఫైనల్‌కు అతిథిగా రవితేజ  వచ్చారు. ఈ సందర్భంగా ఈ షోకు నీకు సంబంధం ఏంటని హైపర్‌ ఆదిని అనడంతో నవ్వులు విరబూశాయి. ఇక రవితేజ తన కామెడీతో పాటు డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి..     

Published : 01 Dec 2022 00:43 IST

Tags :

మరిన్ని