Dhee 15: ‘ఢీ 15’ టైటిల్‌ విజేతను తేల్చే గ్రాండ్‌ ఫినాలే.. టీజర్‌

గ్రాండ్‌ ఈవెంట్‌కు ‘ఢీ 15’ (Dhee 15) సిద్ధమైంది. అద్భుతమైన డ్యాన్స్లతో ప్రేక్షకులను అలరిస్తూ సాగిన ఈ షో తాజా సీజన్‌ చివరి ఘట్టానికి చేరింది. ‘ఢీ 15’ టైటిల్‌ విజేతను తేల్చే గ్రాండ్‌ ఫినాలే.. ఈ నెల 24న ప్రసారం కానుంది. తాజాగా ఈ మెగా ఎపిసోడ్‌కు సంబంధించి టీజర్‌ను విడుదల చేశారు. మీరూ చూసి ఎంజాయ్‌ చేయండి. 

Updated : 16 May 2023 16:45 IST

Tags :

మరిన్ని