Dhee 15: జడ్జిలే ఊగిపోయేలా.. మాస్‌ డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్‌లు..!

కిరాక్‌ డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్న షో ‘ఢీ 15’. ఈ వారం కూడా ప్రేక్షకులకు వినోదం పంచేందుకు సరికొత్తగా సిద్ధమైంది. ఈ వారం ఎపిసోడ్‌లో మాస్‌ థీమ్‌తో డ్యాన్సర్లు అదరగొట్టనున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. మీరూ చూసేయండి.

Published : 17 Jan 2023 16:24 IST

Tags :

మరిన్ని