Dhee 15: శేఖర్‌ మాస్టర్‌ను ఆయన భార్య ఇంట్లో ఏమని పిలుస్తారో తెలుసా..!

‘ఢీ 15(Dhee 15)’ ఛాంపియన్‌షిప్‌ బ్యాటిల్‌ ఉత్సాహంగా కొనసాగుతోంది. వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఈ వారం డ్యాన్సర్లంతా ‘లవ్‌ థీమ్‌’తో అదరగొట్టే పెర్ఫార్మెన్స్‌లు చేశారు. చిన్ననాటి ఫొటో చూసి శ్రద్ధా దాస్‌ భావోద్వేగానికి లోనయ్యారు. ఫిబ్రవరి 15న ప్రసారం కానున్న ఎపిసోడ్‌ తాజా ప్రోమో చూసేయండి మరి.

Published : 09 Feb 2023 15:53 IST

Tags :

మరిన్ని