Dhee 15: జడ్జిల టేబుల్‌పై డ్యాన్స్‌ చేస్తానంటున్న ఆది.. ఎందుకంటే..!

‘ఢీ 15(Dhee 15)’ ఛాంపియన్‌షిప్‌ బ్యాటిల్‌ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ వారం ఎపిసోడ్‌లో డ్యాన్సర్లంతా అదరగొట్టే పెర్ఫార్మెనక్స్‌లు చేశారు. ‘పోకిరి’లో మహేశ్‌బాబును అనుకరిస్తూ ఆది కామెడీ పండించాడు. వాచ్‌మెన్‌ కష్టాలపై సోమేశ్‌ మాస్టర్‌ టీమ్‌ అద్భుతంగా డ్యాన్స్‌ చేసింది. చివర్లో సోమేశ్‌ మాస్టర్‌ తండ్రి కనిపించి కంటతడి పెట్టించేశారు. మార్చి 1న ప్రసారం కానున్న ఎపిసోడ్‌ తాజా ప్రోమో చూసేయండి మరి.

Updated : 25 Feb 2023 16:33 IST

Tags :

మరిన్ని