Dhee 14: ‘ఢీ 14’ గ్రాండ్‌ ఫినాలే.. అదిరిపోయే పెర్ఫార్మెన్స్‌లకు కేర్ ఆఫ్ అడ్రస్‌..!

కిక్కెక్కించే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్న షో ‘ఢీ 14’. గ్రాండ్‌ ఫినాలే దశకు చేరుకోవడంతో పోటీ రసవత్తరంగా మారింది. ఆదివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. కంటెస్టెంట్లు అందరూ అదరగొట్టారు. వారి జోష్ .. ముఖ్య అతిథిగా వచ్చిన హీరో రవితేజ సైతం స్టేజిపై స్టెప్పులేశారు. మరి వారందరి పెర్ఫార్మెన్స్‌ మీరూ చూసేయండి.

Published : 05 Dec 2022 14:10 IST

Tags :

మరిన్ని