Hyderabad: పబ్‌లో వన్యప్రాణుల ప్రదర్శన.. వీడియో వైరల్..!

హైదరాబాద్ (Hyderabad) జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పబ్బులో వన్యప్రాణుల (Animals)ను ప్రదర్శించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. పబ్‌ (Pub)కు వచ్చిన వారు వన్యప్రాణులతో ఆటలాడారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమివ్వడంతో విమర్శలు చెలరేగాయి. విషయం బయటకు రావడంతో కొందరు వ్యక్తులు.. పోలీసులు, అటవీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

Published : 30 May 2023 13:07 IST

Tags :

మరిన్ని