Health: మనం సరిపడా నీటిని తాగుతున్నామా? తెలుసుకోవడం ఎలా?

నీరు శరీరానికి ప్రాణాధారం.మన ఆరోగ్యం బాగుండాలంటే రోజు మొత్తంలో చాలినంత నీటిని తాగుతుండాల్సిందే. మనలో కొంత మంది నీటిని అతిగా తాగుతుంటే.. మరికొందరు అవసరమైన మేర తాగకుండా అశ్రద్ధ చేస్తుంటారు. శరీరానికి అవసరమైన నీరు తాగకపోతే ఏం జరుగుతుందో? అసలు ఎంత నీటినితాగాలో తెలుసుకుందామా?

Published : 02 May 2022 18:39 IST

Tags :

మరిన్ని