Donald Trump: రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ట్రంప్ జోరు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో మూడోసారి తలపడటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రైమరీ ఎన్నికల్లో దూసుకుపోతున్న ఆయన.. ఇప్పటివరకు 244 మంది రిపబ్లికన్ పార్టీ ప్రతినిధుల మద్దతు పొందారు. సూపర్ ట్యూస్‌డే సందర్భంగా జరిగే ఎన్నికల్లో మరో 874 మంది ప్రతినిధుల మద్దతు లభిస్తే సరిపోతుంది.

Published : 03 Mar 2024 16:19 IST

Tags :

మరిన్ని