Vijayawada: చెంతనే కృష్ణమ్మ ఉన్నా.. బెజవాడవాసులకు తప్పని తాగునీటి కష్టాలు

గలగలా పారే కృష్ణమ్మ.. చెంతనే ప్రకాశం బ్యారేజ్ ఉంటే నీటికి కొదవేముంటుంది? నీటి కష్టాలే ఉండవు కదా! అనుకుంటాం. కానీ విజయవాడ ప్రజలు మాత్రం తాగునీటి సమస్యలతో సావాసం చేస్తున్నారు. నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో.. పుష్కలంగా వనరులున్నా అక్కరకు రావడం లేదు. సమయానికి పన్నులు వసూలు చేస్తున్న అధికారులు.. ప్రజల అవసరాలను మాత్రం తీర్చలేకపోతున్నారు. నీటి ఎద్దడి నివారణకు ముందస్తు ప్రణాళిక లేక.. వేసవిలో బెజవాడవాసులకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు.

Published : 10 Apr 2024 16:46 IST

Tags :

మరిన్ని