Elon Musk: మనిషి మెదడులో బ్రెయిన్‌ చిప్‌... ఎలాన్ మస్క్ కొత్త ప్రయోగం విజయవంతం

ఎలాన్ మస్క్ ప్రారంభించిన న్యూరాలింక్ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. బ్రెయిన్ -కంప్యూటర్ ఇంటర్ ఫేస్ సాంకేతికతను మానవులపై తొలిసారి న్యూరాలింక్ శాస్త్రవేత్తలు ప్రయోగించారు. ఈ ప్రయోగంలో ఫలితాలు సంతృప్తికరంగా వచ్చినట్లు ఎలాన్ మస్క్  ప్రకటించారు.

Published : 02 Feb 2024 13:07 IST

Tags :

మరిన్ని