Brain Stroke: పక్షవాతం.. సత్వర వైద్యమే కీలకం

పక్షవాతం.. చెట్టంత మనిషిని నిట్టనిలువునా కుప్పకూల్చే పెను ఉత్పాతం. దీని బారిన పడ్డాక శరీరంలో సగభాగం చచ్చుపడిపోతుంది. సమయానికి చికిత్స అందకపోతే మంచానికే పరిమితం కావాల్సివస్తుంది. అందుకే సత్వర వైద్యం అందడం కీలకం. పక్షవాతానికి అత్యవసర వైద్యం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

Published : 21 Jul 2022 16:31 IST

Tags :

మరిన్ని