Extra Jabardasth: భార్యకోటి రాస్తున్న రాకేశ్..!

ప్రతి శుక్రవారం బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న కామెడీ షో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’(Extra Jabardasth). ఈ వారం కూడా మరింత వినోదం పంచేందుకు సిద్ధమైంది. ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ స్పూఫ్‌తో కార్తిక్‌ టీమ్‌ కామెడీ అదరగొట్టారు. డాక్టర్‌గా రాంప్రసాద్‌ తనదైన శైలిలో నవ్వించాడు. ఈ నెల 27న ప్రసారం కానున్న ఎపిసోడ్‌ ప్రోమో మీరూ చూడండి.

Published : 24 Jan 2023 13:24 IST

Tags :

మరిన్ని