Extra Jabardasth: అట్లుంటది జడల బ్యాచ్‌తోని..!

బుల్లితెర ప్రేక్షకులకు ప్రతి శుక్రవారం వినోదాన్ని పంచుతున్న కామెడీ షో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌(Extra Jabardasth)’. ఈ వారం కూడా మరింత వినోదం పంచేందుకు సిద్ధమైంది. తొడ మీద పుట్టుమచ్చ చూడాలంటూ రోహిణి కామెడీ పండించారు. యూట్యూబ్‌లో వీడియోలు షేర్‌ చేసే బ్యాచ్‌గా బుల్లెట్‌ భాస్కర్‌ నవ్వించారు. ఈ నెల 10న ప్రసారం కానున్న ఎపిసోడ్‌ ప్రోమో మీరూ చూడండి.

Updated : 04 Mar 2023 18:58 IST

Tags :

మరిన్ని