Extra Jabardasth: ఎక్స్‌ట్రా జబర్దస్త్‌కు కొత్త జడ్జి.. ఆ అందాల భామ ఎవరో తెలుసా..?

బుల్లితెర ప్రేక్షకులకు ప్రతి శుక్రవారం వినోదాన్ని పంచుతున్న కామెడీ షో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌(Extra Jabardasth)’. ఈ వారం ఎపిసోడ్‌లో జడ్జిగా ఓ అందాల భామ సందడి చేసింది. చాలా రోజుల తర్వాత శకలక శంకర్‌ రీ ఎంట్రీ ఇచ్చి కామెడీ అదరగొట్టాడు. మే 19న ప్రసారం కానున్న ఎపిసోడ్‌ ప్రోమో మీరూ చూడండి.  

Updated : 13 May 2023 21:46 IST

Tags :

మరిన్ని