Extra Jabardasth: హీరోలను ఎందుకు కొడతారు సార్‌?.. డైరెక్టర్‌ తేజ ఆసక్తికర సమాధానం!

బుల్లితెర ప్రేక్షకులకు ప్రతి శుక్రవారం వినోదాన్ని పంచుతున్న కామెడీ షో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ (Extra Jabardasth). ఈ వారం ఎపిసోడ్‌లో ‘అహింస’ (Ahimsa) చిత్రబృందం సందడి చేసింది. ‘జయం’ స్పూఫ్‌తో ప్రేక్షకులనే కాదు.. ఆ సినిమా డేరెక్టర్‌ తేజ, హీరోయిన్‌ సదాను సైతం ప్రవీణ్‌ కడుపుబ్బా నవ్వించాడు. అభిరామ్‌, తేజ కాసేపు స్టేజిపై కామెడీ చేశారు. జూన్‌ 9న ప్రసారం కానున్న ఎపిసోడ్‌ ప్రోమో మీరూ చూడండి.

Published : 04 Jun 2023 14:58 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు