Srikakulam: మాటలకే పరిమితం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలు..!

శ్రీకాకుళం జిల్లాలో సువిశాల సముద్ర తీరం ఉన్నా.. మత్స్యకారులకు ఇబ్బందులు తప్పడం లేదు. తుపానులు వచ్చినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక సాయం చేస్తోందే తప్ప.. శాశ్వత పరిష్కారం చూపడం లేదంటున్నారు మత్స్యకారులు. జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు వలస పోకుండా స్థానికంగా ఉపాధి పొందేలా ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు.. మాటలకే పరిమితం అయ్యాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Published : 18 Nov 2022 13:39 IST

Tags :

మరిన్ని