Formula E Race: హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ-రేస్‌.. ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్  ఫార్ములా ఈ-రేస్‌కు అంతా సిద్ధమైంది. భారత్‌లో జరుగుతున్న తొలి ఫార్ములా ఈ-రేస్  కావడంతో ఎంతో మంది చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హుస్సేన్ సాగర్ తీరాన ఫార్ములా ఈ-కార్ రేస్.. ఈ నెల 11న జరగనుంది. దీనికోసం ట్యాంక్ బండ్ ప్రాంతంలో శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశ, విదేశీ పర్యాటకులు హైదరాబాద్  రానున్న నేపథ్యంలో సందర్శకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 

Published : 09 Feb 2023 09:18 IST

మరిన్ని