Sankalp Mart: ₹1,100 కోట్ల స్కామ్‌ వెనుక ఇద్దరు ప్రజాప్రతినిధులు..!

‘ఈ ప్రపంచంలో ధనవంతుడు మరింత డబ్బులు సంపాదించేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి.. కానీ, పేదవాడు ధనవంతుడు కావడానికి ఉన్న ఏకైక మార్గం కేవలం సంకల్ప్  మార్ట్’ అంటూ ప్రకటనలు గుప్పించారు. ఆకర్షణీయ నినాదాలతో, మనీ సర్కులేషన్ పథకాలతో డిపాజిటర్లలను ఆకట్టుకున్నారు. ఏడాదిలోనే రూ.11 వందల కోట్లు వసూలు చేసి, బోర్డు తిప్పేసేందుకు  సిద్ధమయ్యారు. అంతా అయిందనుకున్న దశలో దొరికిపోయారు. ఈ భారీ మోసం వెనుక ఇద్దరు ప్రజాప్రతినిధుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.

Published : 25 Nov 2022 12:58 IST

Tags :

మరిన్ని