రాయ్‌ బరేలీని వీడనున్న గాంధీ కుటుంబం!

గాంధీ కుటుంబానికి రాయ్ బరేలి, అమేఠి లోక్‌సభ నియోజకవర్గాలు కంచుకోటలు.. దశాబ్దాలుగా వరుస విజయాలను అందించిన ఆ రెండు స్థానాలను ఇప్పుడు గాంధీ కుటుంబం వీడనున్నట్లు సమాచారం. రాయ్ బరేలీ పోటీ నుంచి సోనియా వైదొలగగా.. గత ఎన్నికల్లో అమేఠీలో ఓటమిపాలైన రాహుల్ ఈసారి అక్కడ నుంచి బరిలో నిలవాలనుకోవడంలేదని సమాచారం. నెహ్రూ హయాం నుంచి రాహుల్ శకం వరకు ఎన్నో విజయాలను అందించిన ఈ రెండు లోక్‌సభ స్థానాల్లో గాంధీ కుటుంబ వారసత్వానికి ఇకపై తెర పడినట్లే కనిపిస్తోంది.

Published : 20 Mar 2024 11:47 IST

Tags :

మరిన్ని