ముకేశ్ అంబానీ ఇంట ఘనంగా వినాయక చవితి వేడుకలు

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ అధినేత ముకేశ్ అంబానీ ఇంట వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ముంబయిలోని తన నివాసం ఆంటిలియాలో జరిగిన ఈ వేడుకల్లో.. రాజకీయ ప్రముఖులు, పలువురు బాలీవుడ్ తారలు పాల్గొన్నారు.

Published : 20 Sep 2023 19:03 IST

Tags :

మరిన్ని