LG Polymers - Gas Leak: మూడేళ్లయినా.. వీడని పీడలు

సరిగ్గా మూడేళ్ల క్రితం..! ఇదే రోజు తెల్లవారుజామున విశాఖ నగరంలోని ఓ ప్రాంతాన్ని విషవాయువు కమ్మేసింది. 2020 మే 7న విశాఖలో కనీవిని ఎరుగని విషాదం చోటుచేసుకుంది. RR వెంకటాపురంలోని.. LG పాలిమర్స్ పరిశ్రమ నుంచి స్టైరీన్ అనే విషవాయువు లీకై.. అల్లకల్లోలం జరిగింది. నిద్రిస్తున్నవారు నిద్రలోనే మృత్యువు ఒడిలోకి చేరుకున్నారు. ఇలా 12 మంది ప్రాణాలొదిలారు. ప్రాణాలు దక్కించుకునేందుకు వందలాది మంది చీకట్లోనే పరిగెత్తుతూ తొక్కిసలాటలో నరకం అనుభవించారు. వాంతులు చేసుకుంటూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. పరిశ్రమకు ఆనుకుని ఉన్న వెంకటాపురం గ్రామస్థులు నేటికీ తీవ్ర సమస్యలతో సతమతమవుతున్నారు. 

Published : 07 May 2023 11:44 IST

Tags :

మరిన్ని