Germany: జర్మనీ స్విమ్మింగ్ పూల్స్‌లో ఏఐ భద్రత

ఈత నేర్చుకోవాలంటే స్విమ్మింగ్ పూల్స్ చాలా సురక్షితం. ఎందుకంటే అక్కడ లైఫ్ గార్డులు ఎప్పుడూ కాపలాగా ఉంటారు. అయితే నీటి అడుగుకు వెళ్లిన తర్వాత అనుకోని ప్రమాదం జరిగితే. బయట ఉన్న లైఫ్ గార్డులకు అది తెలిసే అవకాశం ఉండదు. ఇలాంటి ఘటనల్లోనే చాలామంది చనిపోతున్నారు. దీనికి పరిష్కారంగా జర్మనీలోని ఓ స్విమ్మింగ్ పూల్ యాజమాన్యం కృత్రిమ మేథను ఆశ్రయించింది. ఏఐ టెక్నాలజీ గల కెమెరాలను నీటి అడుగున ఏర్పాటు చేసింది.  

Published : 14 Oct 2023 18:29 IST

Tags :

మరిన్ని