Population: 2100 నాటికి భారీగా తగ్గనున్న ప్రపంచ జనాభా..!

ప్రపంచ వ్యాప్తంగా జననాల సంఖ్య 2వేల 100వ సంవత్సరం నాటికి భారీగా తగ్గిపోతుందని.. ఓ అధ్యయనంలో వెల్లడైంది. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 75 శాతం దేశాలు కాలక్రమేణా అప్పటి వృద్ధ జనాభాతో సమతూకం పాటించలేవని.. అమెరికాకు చెందిన జనాభా పరిశోధకులు తేల్చారు.

Updated : 22 Mar 2024 18:47 IST

Tags :

మరిన్ని