Telangana news: ప్రపంచ అంతరిక్ష సాంకేతిక గమ్యస్థానంగా తెలంగాణ : కేటీఆర్‌

ఆధునికయుగంలో అవతరిస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటూ దూసుకెళ్తున్న తెలంగాణ అంతరిక్ష సాంకేతిక రంగంలోనూ ముందడుగువేసింది. స్పేస్ టెక్  రంగంలో అగ్రగామిగా నిలిచే లక్ష్యంతో విధాన ప్రకటన చేసింది. ‘స్పేస్ టెక్  ఫ్రేమ్ వర్క్’ తో రాష్ట్రాన్ని ప్రపంచ అంతరిక్ష సాంకేతిక గమ్యస్థానంగా ఎదుగుతుందని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.

Published : 19 Apr 2022 09:59 IST

Tags :

మరిన్ని