Sologamy: అడ్డంకులను అధిగమించి తనను తానే పెళ్లాడిన గుజరాతీ అమ్మాయి

అడ్డంకులను అధిగమించి గుజరాతీ అమ్మాయి క్షమా బిందు.. తనను తానే పెళ్లాడింది. ఆత్మీయుల సమక్షంలో బాజాభజంత్రీలు నడుమ వేద మంత్రాల సాక్షిగా క్షమా బిందు స్వీయ వివాహం జరిగింది. వరుడులేని ఈ పెళ్లి తంతును అడ్డుకుంటామని కొందరు హెచ్చరించడంతో నిశ్చయించిన మూహూర్తానికంటే ముందే.. క్షమా స్వీయ వివాహం చేసుకుంది.

Published : 09 Jun 2022 15:22 IST

Tags :

మరిన్ని