Health news: వేసవిలో జుట్టు సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసా..!

 వేసవికాలంలో ఎండ వేడికి చర్మంతోపాటు జుట్టుకూ సమస్యల బెడద పెరుగుతూ ఉంటుంది. జుట్టు జిడ్డుగా మారడం, చుండ్రు బాధలు పెరుగుతుంటాయి.  జుట్టంతా కాంతిహీనంగా మారిపోతుంటుంది. ఈ నేపథ్యంలో జుట్టు సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. 

Published : 21 May 2022 17:10 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు