Hanuman: అయోధ్య రాముడి సన్నిధిలో ‘హనుమాన్‌’ టీమ్

యువ నటుడు తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్‌ వర్మ కాంబోలో వస్తున్న సినిమా ‘హను-మాన్‌’. అమృతా అయ్యర్‌ కథానాయిక. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలకపాత్ర పోషించారు. విభిన్నమైన కాన్సెప్ట్‌తో సూపర్‌హీరో చిత్రంగా ఇది తెరకెక్కింది. విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో అయోధ్యలోని శ్రీరామ మందిరాన్ని చిత్ర బృందం దర్శించుకుంది. 

Published : 01 Dec 2022 17:00 IST

Tags :

మరిన్ని