Happy Birthday: వినూత్నంగా ‘హ్యాపీ బర్త్‌డే’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్.. అతిథిగా టామ్‌ క్రూజ్‌!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన క్రైమ్‌ కామెడీ చిత్రం ‘హ్యాపీ బర్త్‌డే’. ఈ సినిమాకి రితేశ్‌ రాణా దర్శకత్వం వహించారు. నరేశ్‌ అగస్త్య, సత్య, వెన్నెల కిశోర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకురానంది. ఈ సందర్భంగా చిత్ర బృందం బుధవారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. 

Published : 07 Jul 2022 15:18 IST

Tags :

మరిన్ని