AP High Court : గాంధీ, తిలక్‌ల కంటే గొప్పవారా.. కోర్టు ఆదేశించినా హాజరు కారా?

కోర్టు ధిక్కరణ కేసులో విచారణకు గైర్హాజరైన సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. సమావేశం ఉందనే కారణంతో గైర్హాజరవుతారా? కోర్టు ముందు హాజరయ్యే సమయం కూడా లేదా ? ఉదయం నుంచి సాయంత్రం వరకు సమావేశాలుంటాయా ? సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రోజుకు ఎన్ని గంటలు సమావేశాల్లో పాల్గొంటారో సీఎం పేషీ నుంచి వివరాలు తెప్పించి వాస్తనాలను తేల్చమంటారా? 

Published : 29 Jul 2022 13:22 IST

Tags :

మరిన్ని