Afghanistan: తాలిబన్ల రెండేళ్ల పాలనలో అఫ్గాన్‌ను చుట్టుముట్టిన సంక్షోభం

అఫ్గాన్‌లో (Afghanistan) ఆటవిక పాలన మొదలై రెండేళ్లైంది. అధికారం చేపట్టాక కఠిన పాలన విధానాలకు స్వస్తి చెప్పి ఆధునిక పాలనవైపు అడుగేస్తామన్న తాలిబన్లు.. వాగ్ధానం మరిచి అరాచక పాలనవైపే సాగుతున్నారు. ఈ రెండేళ్లలో మహిళలు ఇళ్లకే పరిమితమయ్యారు. 12 ఏళ్లు పైబడిన బాలికలు విద్యాలయాలకు దూరమయ్యారు.

Published : 16 Aug 2023 13:14 IST

Tags :

మరిన్ని