KTR: తెలంగాణ గొంతుకగా పోరాడుతూనే ఉంటాం: కేటీఆర్‌

విజయాలకు పొంగిపోకుండా.. అపజయాలకు కుంగిపోకుండా తెలంగాణ గొంతుకగా పోరాడుతూనే ఉంటామని భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పేర్కొన్నారు.

Published : 27 Apr 2024 11:55 IST

విజయాలకు పొంగిపోకుండా.. అపజయాలకు కుంగిపోకుండా తెలంగాణ గొంతుకగా పోరాడుతూనే ఉంటామని భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో భారాస ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

Tags :

మరిన్ని