Mental Immunity: నిరాశ, నిస్పృహ వద్దు.. మెంటల్‌ ఇమ్యూనిటీని పెంచుకోండిలా..!

ఆరోగ్యంగా ఉండటమంటే శారీరకంగా ధృడంగా ఉండటం కాదు. మానసికంగానూ ఏ జబ్బు లేకుండా ఉండాలి. ప్రస్తుత రోజుల్లో చాలా మంది అనేక మానసిక రుగ్మతులకు చిక్కి బాధపడుతున్నారన్నది కాదనలేని చేదు వాస్తవం. ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు, కోపం, చిరాకు, నిరాశ, నిస్పృహ.. వంటివి అందరినీ వేధిస్తున్నవే. మరి వీటిని అధిగమించడం ఎలా..?మెంటల్‌ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఏం చేయాలి..? ఈ వీడియోలో చూడండి..

Published : 24 Oct 2022 21:18 IST

Tags :

మరిన్ని