Telangana News: కృష్ణా, గోదావరి వదర ప్రవాహం.. నిండు కుండల్లా ప్రాజెక్టులు

రాష్ట్రంలో ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి జలాశయాల్లోకి నీరు చేరుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి దిగువకు నీరు పరుగులు పెడుతోంది.

Published : 16 Aug 2022 13:18 IST

Tags :

మరిన్ని