London: లండన్‌లో వైభవంగా వినాయక నిమజ్జన వేడుకలు

లండన్‌ సమీపంలో ఉన్న రీడింగ్‌ నగరంలో  వినాయక చవితి వేడుకలు వైభవంగా  నిర్వహించారు.  భక్తిశ్రద్ధలతో పూజలు చేసి గణపతులను నిమజ్జనం చేశారు. గణేశ్  విగ్రహ ఊరేగింపు శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. భారీ ఎత్తున రీడింగ్ వీధుల్లో ప్రవాసుల నృత్యాలతో నిమజ్జన కార్యక్రమం సాగింది. ఇందులో వివిధ రాష్ట్రాలకు ప్రవాసులతోపాటు బ్రిటిష్ వాసులు పాల్గొని, ఆటపాటలతో సంబరాలు చేశారు. థేమ్స్ నదిలో గణపయ్యలను నిమజ్జనం చేశారు.

Published : 26 Sep 2023 19:02 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు