Hypersonic Missile: కీలక ఒప్పందాలతో దూసుకుపోతున్న భారత్-రష్యా
రక్షణ రంగ బలోపేతమే లక్ష్యంగా శత్రు దుర్భేద్యంగా మారడమే ప్రధాన ధ్యేయంగా భారత్ -రష్యా కీలక ఒప్పందాలతో దూసుకుపోతున్నాయి. ధ్వని వేగం కంటే 5 రెట్లు వేగంతో ప్రయాణించే హైపర్ సోనిక్ క్షిపణి ప్రయోగాల్లో ముందడుగు వేస్తున్నాయి. హైపర్ సోనిక్ క్షిపణులు మరో ఐదారేళ్లలో దేశీయంగా తయారు చేస్తామని బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్ వెల్లడించింది.
Published : 14 Jun 2022 17:51 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
-
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ