Civils Results: ఆ తప్పు మీరు చేయొద్దు: సివిల్స్‌ థర్డ్‌ ర్యాంకర్‌ ఉమా హారతి

2022 సివిల్స్‌ ఫలితాల్లో (Civil Services Results - 2022) తెలుగు తేజం ఉమా హారతి (Nookala Uma Harathi) మెరిశారు. తెలంగాణలోని నారాయణపేట జిల్లా ఎస్పీ కుమార్తె అయిన నూకల ఉమా హారతి.. సివిల్స్‌ ఫలితాల్లో మూడో ర్యాంకు సాధించారు. ఇది తన ఐదేళ్ల కృషి అని తెలిపారు. అయితే, కొత్తగా పరీక్ష రాసే వాళ్లు.. తొలుత ఆ తప్పులు చేయకుండా ఉంటే త్వరగా సివిల్స్‌లో విజయం సాధించవచ్చని చెబుతున్నారు. 

Updated : 23 May 2023 20:16 IST

Tags :

మరిన్ని