Munugode bypoll: ఎమ్మెల్యేల కొనుగోలు పేరిట చక్కని హాస్యం పంచారు: ఎంపీ అర్వింద్‌

తెరాస హాస్యప్రధానమైన నాటకాన్ని చూసి ప్రజలంతా నవ్వుకుంటున్నారని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎద్దేవా చేశారు. సీరియస్‌గా సాగుతున్న మునుగోడు ఉపఎన్నిక వేళ.. ఎమ్మెల్యేల కొనుగోలు పేరిట చక్కని హాస్యాన్ని పంచారని వ్యాఖ్యానించారు. 

Published : 27 Oct 2022 16:41 IST

Tags :

మరిన్ని